హెచ్ఎంపీవీపై కేంద్రం వేగంగా స్పందించాలి: కేజ్రీవాల్ 1 d ago
కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒక హెచ్ఎంపీవీ కేసు గుర్తించబడిన విషయం తెలిసిందే. కర్ణాటకలో గుర్తించిన కేసులు చైనా వేరియంట్ అని చెప్పలేమని, దీనిపై కేంద్రమే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావు డిమాండ్ చేసారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హెచ్ఎంపీవీ వైరస్‌పై కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.